చిత్తూరు మేయర్‌గా కటారి హేమలత విజయం

1చూసినవారు
చిత్తూరు PVKN డిగ్రీ కళాశాలలో జరిగిన మేయర్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మూడో రౌండ్‌లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కటారి హేమలత విజయం సాధించారు. నగరపాలక సంస్థ రిటర్నింగ్ అధికారి పుల్లారెడ్డి ఆమెను విజేతగా ప్రకటించి, గెలుపు ధ్రువపత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్