పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

8చూసినవారు
పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
రామకుప్పం(M) భూమండలాపురంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. సుబ్రహ్మణ్యం-దివ్య దంపతులకు చెందిన ఇద్దరు పిల్లలు, తల్లి దివ్య కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకొని తాగడంతో మృతి చెందారు. భర్త వివాహేతర సంబంధంపై ప్రశ్నించడంతో మనస్తాపానికి గురైన దివ్య ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పిల్లలు మృతి చెందగా, దివ్య పరిస్థితి విషమంగా ఉంది.

సంబంధిత పోస్ట్