ముఖ్యమంత్రి పర్యటనతో పీజీఆర్ఎస్ రద్దు..కలెక్టర్

7చూసినవారు
ముఖ్యమంత్రి పర్యటనతో పీజీఆర్ఎస్ రద్దు..కలెక్టర్
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో, ఈ నెల 6 (సోమవారం) చిత్తూరు కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప్రజలు ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని, తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్