చిత్తూరు సబ్‌జైలులో ఖైదీల దినోత్సవం

2చూసినవారు
చిత్తూరు సబ్‌జైలులో ఖైదీల దినోత్సవం
చిత్తూరు సబ్ జైలులో జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా శుక్రవారం ఖైదీల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి, జైలు అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక దినోత్సవం గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఖైదీలకు స్ఫూర్తినిచ్చేలా నిర్వహించబడింది.

సంబంధిత పోస్ట్