చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నాన్-కేడర్ ఎస్పీగా రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరణ

1731చూసినవారు
చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నాన్-కేడర్ ఎస్పీగా రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరణ
29 జూన్ 2026, సోమవారం నాడు చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు నాన్-కేడర్ ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అడిషనల్ ఎస్పీలకు నాన్-కేడర్ ఎస్పీ హోదాలో పదోన్నతులు కల్పించడంతో ఆయనకు ఈ అవకాశం లభించింది. గతంలో నాన్-కేడర్ ఎస్పీ (ఆపరేషన్స్)గా పనిచేసిన ఆయన, బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా ఎస్పీ తుషార్ డూడిని కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్