చిత్తూరు-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

9చూసినవారు
చిత్తూరు-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
చిత్తూరు-బెంగళూరు హైవేపై ఒక ప్రైవేట్ బస్సు, ట్రాక్టర్ ఒకదానికొకటి శనివారం రాత్రి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు కానీ, ట్రాక్టర్ పూర్తిగా దెబ్బతిని బోల్తా పడింది.

సంబంధిత పోస్ట్