శని త్రయోదశి: శని బాధల నివారణకు ప్రత్యేక పూజలు

588చూసినవారు
శని త్రయోదశి: శని బాధల నివారణకు ప్రత్యేక పూజలు
జూన్ 13వ తేదీ శనివారం కృత్తిక నక్షత్రంతో కూడిన త్రయోదశి ఏర్పడటం వల్ల శని దేవునికి ఇది విశేషమైన రోజు. ఈ రోజున నువ్వుల నూనెతో శని భగవానునికి దీపారాధన, తైలాభిషేకం చేస్తే శని బాధలు తొలగి కష్టాల నుండి విముక్తి లభిస్తుందని ఆస్ట్రాలజర్ రూపేష్ క్రిష్ణ ఆచార్య తెలిపారు. ముఖ్యంగా మేషం, కుంభం, మీనం, ధనుస్సు రాశుల వారికి శని ప్రభావం తగ్గడానికి, శుభ ఫలితాలు పొందడానికి శనైశ్చరుని ఆరాధించడం మంచిది.

సంబంధిత పోస్ట్