చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, మున్సిపల్, రెసిడెన్షియల్, కేజీబీవీ పాఠశాలల్లో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలుమంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,073 పాఠశాలల్లో
ఎన్నికలు నిర్వహించగా, కేవలం నాలుగు పాఠశాలల్లో కోరం లేకపోవడంతో
ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన అన్ని పాఠశాలల్లో
ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి.