చిత్తూరులో ఘనంగా టిడిపి ఆవిర్భావ వేడుకలు

1451చూసినవారు
చిత్తూరు పట్టణంలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖ్య అతిథిగా ఘనంగా జరిగాయి. ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, దివంగత నేత నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించారు. పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతోనే ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్