జీడి నెల్లూరు నియోజకవర్గంలో వడగళ్ల వర్షం

1237చూసినవారు
బుధవారం జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురు కుప్పం మండలం, బొమ్మయపల్లి గ్రామపంచాయతీతో పాటు ఎస్.ఆర్.పురం మండలంలో వడగళ్ల వర్షం కురిసింది. తీవ్రమైన ఎండల మధ్య ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురవడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందినట్లు తెలిపారు. ఈ అకస్మాత్తు వర్షం వల్ల వాతావరణం చల్లబడిందని గ్రామస్తులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్