ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ జవహర్ మరియు కార్యదర్శి చిన రాములు ఐఏఎస్ ను బుధవారం జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ యుగంధర్ పొన్న చిత్తూరులోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి, దుశ్యాలవతో సన్మానించారు. ఈ సందర్భంగా యుగంధర్ పొన్న ఎస్సీ సమస్యలపై, వారి అభివృద్ధికై పలు అంశాలను అధికారులతో చర్చించారు.