పాలసముద్రంలో వైభవంగా ఎమ్మెల్యే థామస్ జన్మదిన వేడుకలు

2435చూసినవారు
ప్రభుత్వ విప్, జీడి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ జన్మదిన వేడుకలను ఆదివారం నియోజకవర్గ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాలసముద్రం మండలంలో ఎమ్మెల్యే థామస్ కోసం స్థానిక నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్