జీడి నెల్లూరు: మాజీ మా సీఎంను కలిసిన నారాయణస్వామి

430చూసినవారు
జీడి నెల్లూరు: మాజీ మా సీఎంను కలిసిన నారాయణస్వామి
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి నారాయణస్వామి, జీడీ నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను జగన్ కు వివరించారు. పార్టీ బలోపేతానికి అందరిని సమన్వయం చేసుకొని ముందుకు నడవాలని జగన్ సూచించారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు మండలానికి చెందిన సీనియర్ నేతలు దయాసాగర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, దేవరాజుల రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్