డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన స్కూల్ బస్సు ప్రమాదం

519చూసినవారు
డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన స్కూల్ బస్సు ప్రమాదం
చిత్తూరు జిల్లా, గంగాధరనెల్లూరు మండలం, SRపురం వద్ద జనవరి 30, 2026న జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో డ్రైవర్ దాము అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ గాయపడినప్పటికీ, బస్సు తలుపులు పగలగొట్టి పిల్లలను బయటకు తీసి సకాలంలో ఆసుపత్రికి తరలించాడు. అతని నిబద్ధతకు స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్