జెమ్స్ పాఠశాలలో ఈఅభ్యాస్ ఐఐటీ ఒలింపియాడ్ పరీక్ష

2చూసినవారు
జెమ్స్ పాఠశాలలో ఈఅభ్యాస్ ఐఐటీ ఒలింపియాడ్ పరీక్ష
రాపూరులోని జెమ్స్ పాఠశాలలో సోమవారం ఈ-అభ్యాస్ అకాడమీ ఆధ్వర్యంలో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఐఐటీ ఒలింపియాడ్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షలు విద్యార్థులకు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షలకు సంసిద్ధం కావడానికి ఉపయోగపడతాయని పాఠశాల యాజమాన్యం తెలిపింది. తిరుపతి, వెంకటగిరి, గూడూరు ప్రాంతాల విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్