ఎమ్మెల్యేని కలిసిన గూడూరు డిఎస్పి

2చూసినవారు
ఎమ్మెల్యేని కలిసిన గూడూరు డిఎస్పి
గూడూరు డిఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కే. నరసింహమూర్తి శనివారం రాత్రి గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే వారికి సరైన న్యాయం చేయాలని అలాగే పోలీసుల పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేయాలని అందుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు.

సంబంధిత పోస్ట్