గూడూరు మాజీ AMC ఛైర్మన్, సీనియర్ రాజకీయ నాయకుడు యరటపల్లి జానకిరామిరెడ్డి గురువారం వేకువజామున గుండెపోటుతో మరణించారు. చిల్లకూరు(M) వరగలి గ్రామానికి చెందిన ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. వైఎస్ఆర్ మరణానంతరం వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆయన ఆకస్మిక మరణంతో పార్టీ శ్రేణులు, ప్రజలు దిగ్ర్భాంతి చెందారు.