ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి

3చూసినవారు
ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి
కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్–2026లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో పాటు రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి బుధవారం పాల్గొన్నారు. గ్రాండ్ హయత్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణ భారతదేశ పాలన, అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, ఉపాధి వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా నారా లోకేష్ “Andhra’s Next Leap: Governance, Growth and Global Ambition” అనే అంశంపై ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్