కుప్పం: కొబ్బరి చెట్టుపై పడ్డ పిడుగు

2130చూసినవారు
కుప్పం: కొబ్బరి చెట్టుపై పడ్డ పిడుగు
కుప్పం నియోజకవర్గం, గుడిపల్లి మండలంలోని సాల చింతనపల్లి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ కొబ్బరి చెట్టు దగ్ధమైంది. ఆ సమయంలో ఈదురు గాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు చెట్టు వద్ద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, పిడుగు శబ్దానికి గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్