కుప్పం: కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

550చూసినవారు
కుప్పం: కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
చిత్తూరు జిల్లా, కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ మంగళవారం గుడిపల్లిలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహాల నివారణ, నైతిక విలువలు, లక్ష్య సాధన, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, డ్రగ్స్ దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. పోలీస్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్