కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు

687చూసినవారు
మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం కుప్పం చేరుకున్నారు. గుడిపల్లిలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ఆయనకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.

సంబంధిత పోస్ట్