కుప్పం: ఆర్డీవోకు వినతిపత్రం అందించిన రైతులు

425చూసినవారు
కుప్పం: ఆర్డీవోకు వినతిపత్రం అందించిన రైతులు
కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, గడ్డురుకు చెందిన దళిత కుటుంబాలు తాము సాగు చేసుకుంటున్న భూములను పవర్ ప్లాంట్ కోసం ప్రభుత్వం తీసుకోవడంపై సోమవారం కుప్పం ఆర్డిఓ జయలక్ష్మికి వినతి పత్రం అందించాయి. సుమారు 55 ఏళ్లుగా పంటలు పండించుకుంటున్న తమకు జీవనోపాధి కల్పించి భూములను తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్