కుప్పం: ఆ నదిలో నీళ్లు వస్తే చాలా కష్టం: గ్రామస్తులు

1277చూసినవారు
కుప్పం: ఆ నదిలో నీళ్లు వస్తే చాలా కష్టం: గ్రామస్తులు
కుప్పం మండలంలోని బ్రహ్మదేవర చేన్లు గ్రామ సమీపంలో పాలారు నదిలో నీరు ప్రవహిస్తే 40 కుటుంబాల జనజీవనం స్తంభించిపోతుందని, వారికి నదిపై వంతెన నిర్మించి, నీరు ఉన్న సమయంలోనూ రాకపోకలు సాగించేందుకు రోడ్డు వసతి కల్పించాలని స్థానికులు గురువారం బీజేపీ కుప్పం ఇంచార్జ్ తులసికి తమ కష్టాలను చెప్పుకున్నారు. నదికి అవతలి వైపు ఉన్న ఈ కుటుంబాల సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్