కుప్పం - పలమనేరు హైవే పై రోడ్డు ప్రమాదం

1745చూసినవారు
కుప్పం - పలమనేరు హైవే పై రోడ్డు ప్రమాదం
కుప్పం-పలమనేరు జాతీయ రహదారిలోని PES ఆసుపత్రి ఎదుట సోమవారం రాత్రి లారీ ఢీకొనడంతో టీడీపీ కార్యకర్త సురేశ్ మృతి చెందాడు. బెగ్గిలపల్లి గ్రామ గ్రీన్ అంబాసిడర్గా పనిచేస్తున్న సురేశ్, నలగాం పల్లి వద్ద టీ తాగి గ్రామానికి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్