కుప్పం: ఆ పనులలో వేగం పెంచేందుకు ప్రత్యేక తనిఖీ బృందం: పీడీ

1353చూసినవారు
కుప్పం: ఆ పనులలో వేగం పెంచేందుకు ప్రత్యేక తనిఖీ బృందం: పీడీ
కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా, వేగంగా అమలు చేసేందుకు కడపీడీ వికాస్ 7 మందితో కూడిన ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి ఎమ్మార్వో టీమ్ లీడర్ గా వ్యవహరిస్తారు. ఏపీఎం సూపర్వైజర్ గా, పీఆర్ డీ ఈఈ, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ, ఏఈ సీనియర్ అసిస్టెంట్, సంబంధిత ఎస్సై, ఏఎస్ఐ, కడ విద్యాశాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ చర్యల ద్వారా పథకాల అమలులో పారదర్శకత, వేగం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్