కుప్పంలో ప్రజా సమస్యలు తెలుసుకున్న నాయకులు

2848చూసినవారు
కుప్పంలో ప్రజా సమస్యలు తెలుసుకున్న నాయకులు
కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకుడు డాక్టర్ సురేష్ బాబు సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం పరిధిలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు సమస్యలను తెలియజేసి, త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్