పనితీరుకే ప్రాధాన్యం: పదవుల్లో మొహమాటాలుండవు - చంద్రబాబు

5చూసినవారు
పనితీరుకే ప్రాధాన్యం: పదవుల్లో మొహమాటాలుండవు - చంద్రబాబు
చిత్తూరులోని కుప్పంలో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, పనితీరు ఆధారంగానే పదవులు ఇస్తామని, నియామకాల్లో ఎలాంటి మొహమాటాలు ఉండవని స్పష్టం చేశారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఎవరూ వ్యవహరించకూడదని, పార్టీ కోసం పనిచేసిన వారిని, దీర్ఘకాలంగా సేవలు అందించిన నాయకులను న్యాయంగా గుర్తిస్తామని తెలిపారు. బూత్ స్థాయి నుంచి ఏ పదవికైనా కార్యకర్తలు అర్హులేనని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్