ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలుపై సీఎంకు వినతి పత్రం

3చూసినవారు
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలుపై సీఎంకు వినతి పత్రం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను గవర్నమెంట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తీసుకెళ్లింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పాణ్యం వేణు, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు సూచనలతో రాష్ట్ర కోశాధికారి పి. బి బాలసుబ్రమణ్యం ఈ వినతి పత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్