కుప్పంలో గ్రానైట్ లారీని సీజ్ చేసిన పోలీసులు

657చూసినవారు
కుప్పంలో గ్రానైట్ లారీని సీజ్ చేసిన పోలీసులు
కుప్పంలోని టమాటా మార్కెట్ సమీపంలో గ్రానైట్ లారీని సీజ్ చేసినట్లు కుప్పం డీఎస్పీ పార్థసారథి శనివారం రాత్రి తెలిపారు. ఓ ఫ్యాక్టరీలో ఉంచిన లారీని తనిఖీ చేసి, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నట్లు గుర్తించి మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్