పోలియో చుక్కలు - పిల్లల భవిష్యత్తుకు భరోసా

2507చూసినవారు
పోలియో చుక్కలు - పిల్లల భవిష్యత్తుకు భరోసా
రామకుప్పం మండలం పీఎంకే తాండ గ్రామంలో పిల్లలకు పోలియో చుక్కలు వేయడం ద్వారా వారి భవిష్యత్తుకు మేలు జరుగుతుందని, ప్రాణాంతకమైన పోలియో వ్యాధిని అరికట్టి, పక్షవాతం, అంగవైకల్యం రాకుండా కాపాడుతుందని ఆదివారం తెలిపారు. ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఇది అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ కృష్ణా నాయక్, మునిరాజు నాయక్, ధనపాల్ నాయక్, సుధాకర్ నాయక్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు దీప, ఆశా వర్కర్ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. నిండు జీవితానికి రెండు చుక్కలు ఎంతో మేలు చేస్తాయని వివరించారు.

సంబంధిత పోస్ట్