కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, బందార్లపల్లి సచివాలయంలో గొరివిమాకుల పల్లి, బందార్ల పల్లి నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సోమవారం సుమారు రూ. 20 కోట్ల పరిహార చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామకుప్పం మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, యూనిట్ ఇన్‌చార్జ్‌లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.