గుడిపల్లి మండలంలో 60 లక్షలతో రోడ్డుపనులు

636చూసినవారు
గుడిపల్లి మండలంలో 60 లక్షలతో రోడ్డుపనులు
కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం, శెట్టిపల్లి నుంచి కంచి బందార్లపల్లి వరకు రూ. 60 లక్షల వ్యయంతో చేపట్టిన తారు రోడ్డు పనులు శనివారం వేగంగా జరుగుతున్నాయని స్థానిక నాయకులు పరిశీలించారు. రెండు గ్రామాల మధ్య రోడ్డు గుంతలమయమై ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది.

సంబంధిత పోస్ట్