తిరుపతి: ఐ లవ్ దెయ్యం అంటూ..!

2233చూసినవారు
తిరుపతి: ఐ లవ్ దెయ్యం అంటూ..!
తిరుపతి BSR జూనియర్ కాలేజీ విద్యార్థి తులసిరెడ్డి ఆత్మహత్య ఘటనలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం హాస్టల్‌కు వచ్చిన తులసిరెడ్డి అదే రోజు ఉరేసుకున్నాడు. మరణానికి ముందు 'ఐ లవ్ యూ దెయ్యం.. నేను వచ్చేస్తున్నా' అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. చదువుపై ఆసక్తి లేకపోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్