గిరిజన బిడ్డ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఏఎస్ఓగా ఎంపిక, అభినందనలు

809చూసినవారు
గిరిజన బిడ్డ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఏఎస్ఓగా ఎంపిక, అభినందనలు
రామకుప్పం మండలం ననియాల తాండ గ్రామానికి చెందిన గిరిజన యువతి హేమాశ్రీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఏఎస్ఓ ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా ఆమెను మహేష్ స్వేరో, స్పందన్ సార్, రవి నాయక్, చంద్రబాబు నాయక్ దుశ్శాలువతో సత్కరించి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. మారుమూల ప్రాంతం నుంచి గ్రూప్ 2 ఉద్యోగానికి ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్