పుత్తూరులో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన

454చూసినవారు
పుత్తూరులో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన
పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చంద్రమౌళి మాట్లాడుతూ, విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్