పుత్తూరు ప్రజలకు అందుబాటులోకి రానున్న హోమియోపతి వైద్యం

2839చూసినవారు
పుత్తూరు ప్రజలకు అందుబాటులోకి రానున్న హోమియోపతి వైద్యం
పుత్తూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రూ.30 లక్షల వ్యయంతో నూతన హోమియోపతి వైద్యశాల సొంత భవనం నిర్మించారు. పుత్తూరు ప్రజల కోరిక మేరకు ఈ వైద్యశాల నిర్మాణం పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదివారం తెలిపారు. ఈ వైద్యశాల ప్రారంభమైతే అనేకమంది ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్