నగరి నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే

899చూసినవారు
నగరి నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే
నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గురువారం వడమాలపేట, పుత్తూరు మండలాల్లో పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. మండలాల్లోని రాజకీయ పరిస్థితులపై నాయకులు ఎమ్మెల్యేకి వివరించారు. పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే నాయకులకు సూచనలు చేశారు. అనంతరం పలు కుటుంబాలను పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్