నగిరి: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా

74చూసినవారు
తిరుమల వెంకటేశ్వర స్వామిని శనివారం నగిరి నియోజకవర్గం మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలియజేశారు. అనంతరం ప్రజలకు వైకుంఠ ద్వాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతో పలువురు అభిమానులు సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్