పుత్తూరులో క్రికెట్ విజేతలకు బహుమతులు పంపిణీ

229చూసినవారు
పుత్తూరులో క్రికెట్ విజేతలకు బహుమతులు పంపిణీ
నగరి నియోజకవర్గం పుత్తూరు మండలం ఉత్తరపు కండ్రిగలో జరిగిన టి 10 క్రికెట్ పోటీలు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్, విజేత జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా యువత చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్