నగరి పట్టణంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు

401చూసినవారు
నగరి పట్టణంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు
నగరి పట్టణంలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు ఎమ్మెల్యే భాను ప్రకాష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి తారక రామారావు చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్