ఎంపీడీవో వెంకటేశ్వరరావుకు ఘన సన్మానం

2047చూసినవారు
ఎంపీడీవో వెంకటేశ్వరరావుకు ఘన సన్మానం
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీ కోట మండలంలో పదవీ విరమణ చేసిన ఎంపీడీవో వెంకటేశ్వరరావును, అదే మండల ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ జీ. శ్రీనివాసులు (వాసు) కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన అందించిన సేవలను కొనియాడుతూ, పదవీ విరమణ అనంతర జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్