పలమనేరు స్మశాన వాటికలో ఆధునిక యంత్రంతో పార్థివ దేహాల ఖననం

754చూసినవారు
పలమనేరు అగర్బత్తి కాలనీ సమీపంలోని స్మశాన వాటికలో ఆధునిక యంత్రంతో పార్థివ దేహాల ఖననం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్ కౌన్సిలర్ కోదండరామయ్య తెలిపారు. దాతల సహకారంతో సుమారు 5 లక్షల రూపాయలతో ఈ ఆధునిక యంత్రాన్ని ఏర్పాటు చేశారని, ఇక్కడ పార్థివ దేహాల ఖననానికి అవసరమైన అన్ని వసతి సౌకర్యాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్