పలమనేరులో పర్యావరణ పరిరక్షణపై వ్యాసరచన పోటీలు

6చూసినవారు
పలమనేరులో పర్యావరణ పరిరక్షణపై వ్యాసరచన పోటీలు
చిత్తూరు జిల్లా పలమనేరులోని సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజీలోశనివారం "పర్యావరణ పరిరక్షణ–విద్యార్థుల బాధ్యత" అనే అంశంపై వ్యాసరచన పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నాగమణి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్