వీఆర్వో మునిరత్నం వీడ్కోలు: తోటి అధికారులు, టీడీపీ నాయకుల ఘన సన్మానం

1161చూసినవారు
పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం తోటకనములో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న మునిరత్నంను ఆయన పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తోటి అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మునిరత్నం సేవలకు గుర్తింపుగా ఈ సన్మానం జరిగింది.

సంబంధిత పోస్ట్