పలమనేరులో అక్రమంగా నిల్వ ఉంచిన సిలిండర్లు స్వాధీనం

341చూసినవారు
పలమనేరులో అక్రమంగా నిల్వ ఉంచిన సిలిండర్లు స్వాధీనం
పలమనేరు పరిధిలోని కృష్ణమూర్తి గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఖాళీ సిలిండర్లను అధికారులు గురువారం భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పట్ర మునస్వామి వీధిలో ఉన్న ఈ గోడౌన్లో సిలిండర్లు ఉన్నాయన్న సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్