వి కోట మండలంలో టిడిపిలోకి చేరికలు

695చూసినవారు
వి కోట మండలంలో టిడిపిలోకి చేరికలు
పలమనేరు నియోజకవర్గం, వీకోట మండలం కృష్ణాపురం గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఖాదర్ భాషా, రఫీ, బాబా, షానుల్లా, మాభాష, నవాజ్ తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి అమర్నాథ్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్