పలమనేరులో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు

466చూసినవారు
8/4/26 బుధవారం పలమనేరులో, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పురపాలక సంఘం వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టింది. పట్టణంలోని 22 కుక్కలను పట్టి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం చిత్తూరు నగరపాలక సంస్థలోని ACB కంట్రోల్ సెంటర్ కు తరలించారు. జంతు ప్రేమికులు బహిరంగ ప్రదేశాలలో వీధి కుక్కలకు ఆహారం అందించరాదని సూచించారు. వీధి కుక్కల సమస్యలపై పురపాలక సంఘం కంట్రోల్ రూమ్ నెంబర్ 7337388215 ఏర్పాటు చేసింది.

సంబంధిత పోస్ట్