పలమనేరులో మైనర్ బాలిక అదృశ్యం.. మిస్సింగ్ కేసు నమోదు

994చూసినవారు
పలమనేరులో మైనర్ బాలిక అదృశ్యం.. మిస్సింగ్ కేసు నమోదు
29/6/26 తేదీన పలమనేరు టౌన్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం తన మైనర్ కుమార్తె 2026 జూన్ 28 ఉదయం 10 గంటల నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో Cr. No. 129/2026 కింద మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.