రేపు వి.కోట మండలంలో ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి పర్యటన

906చూసినవారు
8 ఏప్రిల్ 2026 బుధవారం, పలమనేరు నియోజకవర్గ శాసనసభ్యులు అమర్ నాథ్ రెడ్డి "మన ఊరికి - మన ఎమ్మెల్యే" కార్యక్రమంలో భాగంగా 9 ఏప్రిల్ 2026 గురువారం వి.కోట మండలంలో పర్యటించనున్నారని పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం తెలిపింది. ఉదయం 7 గంటలకు పైపల్లి నుండి పర్యటన ప్రారంభమై, మధ్యాహ్నం మూడు గంటల నుండి బోడిగుంట్లపల్లి పంచాయతీని సందర్శిస్తారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్