వి కోటలో పర్యటించిన ఎమ్మెల్యే

395చూసినవారు
వి కోటలో పర్యటించిన ఎమ్మెల్యే
పలమనేరు నియోజకవర్గం, వీకోటలోని పలు గ్రామాలలో బుధవారం పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అభిమానులు పూల వర్షం కురిపించారు. రెండు కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను త్వరితగతిన కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్